అర్ధరాత్రి సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టి దేశ రాజకీయాలను మార్చగలరు కానీ ...
అర్ధరాత్రి సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టి దేశ రాజకీయాలను మార్చగలరు కానీ కళ్ళ ముందు ఉన్న నేరస్తులను నేరం రుజువైన తర్వాత కూడా vip లులగ రక్షణ కల్పిస్తారు. న్యాయ వ్యవస్థలు మరియు చట్టాలు అనేటివి పాలకుల మరియు రాజకీయనాయలకుల చుట్టాల ?
జరిగిన ఘటనలో 14 రోజులు రిమాండ్ ఉంచాల్సిన ఫార్మాలిటీస్ లేదా అవసరాలు ఏమిటో అర్ధం కావడం లేదు. చట్టం ముందు అందరు సమానులే అంటారు, ఆ సమానం దేంట్లో ఎక్కడో ఈ నాయకులే చెప్పాలి.
వెంటనే నేరస్తుల పైన చర్యలు తీసుకుంటే మాత్రం , మానవ హక్కుల కార్యకర్తలు ( human rights activists ), వచ్చి మీడియా ముందు స్పీచ్ లు ఇస్తుంటారు, ఇప్పుడు ఎక్కడున్నారు HRA , ఇప్పుడు వచ్చి మాట్లాడాలి.
ఇలాగే న్యాయ వ్యవస్థ కొనసాగితే ప్రజలకు న్యాయ వ్యవస్థపైనా ఉన్న విశ్వసం సన్నగిల్లుతుంది.